మొన్నటి దాకా వివిధ సంపుటిలనుంచి పతంజలి శాస్త్రి గారి కథలు ఉన్నది ఉన్నట్లు చిన్నగా పరిచయం చేసాము. ఆ కథలు అందుబాటులో లేకపోవడం చేత కొత్త వాళ్ళు తెలుసుకోవడానికి, ఇప్పటికే చదివి వున్నవాళ్లు నెమరువేసుకోడానికి ఈ ప్రయత్నం చేసాము. అయితే ఇప్పుడు శాస్త్రిగారి ‘రామేశ్వరం కాకులు’ కధాసంపుటి మార్కెట్లో వుంది, అందుకని ఈ కథల్ని ప్రముఖులు చదవగా ఆడియో రూపంలో మీకు వినిపిస్తున్నాము. ‘గా.రా.’ కథ తో దీన్ని మొదలుపెడుతున్నాం. ఈ కథని ల.లి.త గారు తన అద్భుతమైన గొంతుతో మనకు వినిపిస్తారు.
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- Rohini Vanjari on రెక్కలు మొలవక ముందు మా కథచీకటి కొందరికి భయం. కొందరికి అభయం. కొందరికి ఆటవిడుపు. మరికొందరికి అనుక్షణం...
- ఓలేటి శ్రీనివాసభాను on అదండీ మేస్టారూ…!!!అంటే అన్నానంటారు గానీ ఈ కృపాకరు బాబు మా సెడ్డ మంచోదండి.....
- పెమ్మరాజు గోపాలకృష్ణ, తిరుపతి on కవి నమ్మిక ఒక్క ప్రకృతిలోనేసూరపరాజు పద్మజ గారు, కవి వసీరా కవితా సంపుటి " సెల్ఫీ...
- మల్లికార్జున్ తోట on ఇంతకీ నువ్వు కనబడతావా?మనసుకి మాటొచ్చి చెప్పినట్టు ఉంది.నీ నిఘంటువులో దండన అనే మాటకు దయ...
- Vijaya Yalamarthi on ఇంతకీ నువ్వు కనబడతావా?నాకు నేనే అడ్డేమో! నేనెవరు అని అన్వేషించే మార్గంలో ప్రయాణం ఎలా...
- GORUSU on అదండీ మేస్టారూ…!!!అయ్యిబాబోయ్.. ఇరగదీసారండి బాబూ... పీడరు బాబు గోర్ని దించేసారండి. మాగొప్ప మాండలీకమండీ...
- మాలిని - స్వతంత్ర on లాటరీ బాక్స్నాకు కొంచెం త్వరగా పెళ్లయింది. ఇంట్లో అమ్మ నన్ను గారంగా చూసేది....
- Cheguevara hari on రెక్కలు మొలవక ముందు మా కథకథ చాలా బాగుంది అన్న. ఇందులో వాక్యాలన్నీ ఒకటికి మించి ఒకటి...
- x on ఇంతకీ నువ్వు కనబడతావా?అస్పష్టంగా కూడా వినపడలేని ఓ నిస్సహాయపు మందహాస శబ్దాన్ని స్పర్శించి నువ్వు...
- Vimala on ఇంతకీ నువ్వు కనబడతావా?స్వాతీ! మీ వాక్యాలు నన్ను భయపెడతాయి ఒక్కోసారి. మూసేసిన తలుపుల్ని, తలపుల్ని,...
- patnala eswararao on ఏది ఆధునికం? ఏది సనాతనం?బాగుంది మంచి చర్చే చేశారు. కాకపోతే ఇవాళ సాహిత్యం మీద కాదు....
- Giri Prasad Chelamallu on రెక్కలు మొలవక ముందు మా కథకథా వస్తువు పాతదే అయినా కర్కశంగా నడిపించిన తీరు బావుంది
- rama sundari on ఇది ఒక తరం తపనా, పోరాట చరిత్ర!కోటేశ్వరమ్మ గారు ఒక నిశ్శబ్ద విప్లవం. జరిగేదంతా చూస్తూ నిస్తేజంగా, అగమ్యగోచరంగా...
Add comment