నా చదువు కథ
పుస్తకం చదవడం, దాన్ని గురించి మాట్లాడుకోవడంలో ఒక ఆనందం వుంది. అదొక కళ. అందులోని ఆనందాన్ని ఇలా పంచుకుంటోంది సారంగ. ఈ సిరీస్ లో మీరు సారంగ ద్వారా అనేక మంది చదువరుల అంతరంగాన్ని తెలుసుకుంటారు. వినండి. మీ అభిప్రాయాలూ పంచుకోండి. ఈ పక్షం చదువరి: ఆలమూరు సౌమ్య
సౌమ్య గారి చదువు కథ బావుంది. ఇలాంటి కథలు ఇప్పటి అవసరం
అనుమానం ఏమి అక్కర్లేదు.
కొనసాగిస్తావు. నువ్వు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది పుస్తకం కొని చదువుకోవడం. మీ యువరాణి వారికి కూడా అలవాటు చెయ్యి!