మనం అలవాటుగా నమ్మేస్తున్న వాస్తవాల్లో ఒకటి – ప్రాణాలు పోసే ప్రేమ… ప్రాణాలు కూడా తీస్తుందని . ఈ విషయాన్ని ఎన్నో కథలు, కవితలు, వర్ణించాయి – గుండెలు పిండేశాయి. నేటికి అరవై ఏళ్లకు ముందే వెలువడినా, ఇంకా మనసులని కలుక్కుమనిపిస్తూనేవుందీ.. ఈ దురాగతాలు ఆగాలని ఆక్రోశింపజేస్తూనే వుంది ఈ కథ.
Add comment