పతంజలి శాస్త్రి ‘వెన్నెల వంటి వెలుతురు గూడు’

పతంజలి శాస్త్రి ‘వెన్నెల వంటి వెలుతురు గూడు’

పతంజలి శాస్త్రి గారి కథలు – వినండి

మొన్నటి దాకా వివిధ సంపుటిలనుంచి  పతంజలి  శాస్త్రి గారి కథలు ఉన్నది ఉన్నట్లు చిన్నగా  పరిచయం చేసాము. ఆ కథలు అందుబాటులో లేకపోవడం చేత కొత్త వాళ్ళు తెలుసుకోవడానికి,  ఇప్పటికే చదివి వున్నవాళ్లు నెమరువేసుకోడానికి ఈ ప్రయత్నం చేసాము. అయితే ఇప్పుడు శాస్త్రిగారి ‘రామేశ్వరం కాకులు’ కధాసంపుటి మార్కెట్లో వుంది, అందుకని ఈ కథల్ని ప్రముఖులు చదవగా ఆడియో రూపంలో మీకు వినిపిస్తున్నాము.  ఈ సారి ‘వెన్నెల వంటి వెలుతురూ గూడు కథ’ ని సుమనస్పతి  రెడ్డి గారి గొంతు నుంచి విందాం

 

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు