కధలు

అన్నా… వేగుచుక్కై వెలుగు

వేప, చింత చెట్లపై అప్పటివరకూ సందడి చేసిన పక్షులు ఆహారాన్వేషణలో పయనమై వెళ్లిపోయాయి పశువులు అంబా… అంబా… అరుపులతో చేలలోకి, పచ్చిక బయళ్ళలోకి బయలుదేరుతున్నాయి. అప్పుడు, కోక్కొరొక్కో… కొక్కొరొక్కో… తెల్లవారింది...

ఎండమావి!

వాడి జ్ఞాపకాలు నన్నొదలవు, వాడో నేనో,  పోతే  తప్ప. ఈ మధ్య నాలో కొత్త భయం మొదలయ్యింది,  వాడు నన్ను జన్మ జన్మలకి ఇలా సతాయిస్తాడేమో అని. అందుకే నేను ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కూతురుగా, ఒక మంచి కోడలుగా, చాలా...

వూండెడ్ సోల్

నన్ను రెక్కలు   పట్టుకుని బలవంతంగా  తీస్కెళుతున్నారు. నేను రాను అని ఎంత మొండికేస్తున్నా ఆగడం లేదు. నన్ను వదలడం లేదు. జ్యోతి ఆంటీ అడ్డం వచ్చారు. ‘ఏంటి పిల్లను   చంపేస్తారా..? ఇష్టం లేదంటుందిగా, ఎందుకు తీసుకెళ్తున్నారు’...

నాన్న!

ఆ పేరే నాకెంతో ఇష్టం ! ఆయన వైపు చూస్తే చాలు,ఆరాధన కలుగుతుంది.ఆయన ఏ పని చేస్తున్నా,ఎటు తిరుగుతున్నా, ఇంట్లో ఉన్నంత సేపూ మనసు సంతోషంతో గంతులు వేస్తుంది. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు చుట్టుకు చుట్టుకు తిరుగుతుంటే...

ప్రేమ చూపులు

‘తాత వైపు కి కాళ్ళు జాపకురా. బుద్దిలేదు?’  నిద్ర లో శవం వైపు కాళ్ళు జాపి కూర్చున్న పిల్లాడికి మందలింపు. ‘చిన్నపిల్లాణ్ణి కూర్చోబెట్టడం మనతప్పు.  లోపలికి పోయి పడుకోరా. పెద్దవాళ్ళం మేమున్నాంగా’   చిన్నపిల్లాణ్ణి లోపలికి...

మూల గది

“మా పెద్దమ్మారూంలో లేకుంటే యిల్లంతా బోసిపొయ్యింది. యెన్ని దినాలైనా సరే, ఆమెను తొడుక్కోనొచ్చినాకే, మళ్లా యీయింటి గడప తొక్కేది,’’ అంది స్వరాజ్యం తలుపు మూసేముందు లోపలున్న వుత్తరపుగదికి వేలాడుతూ వున్న బీగాన్ని కొరకొరా...

“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్  డిఫరెన్స్”

అన్నపూర్ణమ్మ చెరువుకు వస్తుంటే ఊరు ఊరంతా ఒక పారవశ్యానికి లోనవుతుంది పచ్చటి మేలిమి బంగారు ఛాయ ఐదున్నర అడుగుల ఎత్తుతో , కళ్ళు పెద్దవి కానీ స్వేచ్ఛగా నవ్వ గలిగితే చిన్నవవుతాయి .. దానితో మొఖమంతా  ఒక  అందం అలుముకుంటుంది...

తీతువు పిట్ట పాట

“ఏయ్‌! రాణీ ఇటికలు అయ్యిపోనాయి ఇంకో గమేళాతో ఇయ్యి” అన్నాడు పరంజా మీద కూర్చున్న సతీష్‌, ‘‘అంత తొందరేంటి ఇస్తున్నాగా” అంటూ చిరాగ్గా చూసింది రాణి. నలుగురు మేస్త్రీలు, నలుగురు హెల్పర్ల్ తో సుబ్బారాయుడు గారి ఇల్లు  కట్టుబడి...

మన సమాజ ‘మూగ సైగ’ లు

“బతకడానికి భారతదేశం కన్నా మించిన దేశం లేదు. ఇక్కడ బతకలేనివాడు ఇంకెక్కడా బతకలేడు. దోచుకున్న వాడికి దోచుకున్నంత. దొంగ బాబాలు, సెక్స్ బాబాలు, చివరికి కరోనా బాబాలు కూడా పుట్టడానికి అనువైన నేల భారతదేశం మాత్రమే. ఎవరినైనా...

ఏ పండు తీపి?

కల్వకుర్తికి వెళ్దామనీ అర్థగంటసేపటినుంచి నిలబడ్డ.రెండు మూడు బైకులు ముందలి నుండే పోయినా ఆపబుద్ధికాలేదు.ఎండ విపరీతంగ కొడ్తుంది.’ఇక ఏదొచ్చినా ఆపాలి’ అని మనసులో అనుకుంటుండగానే కూలొల్ల ఆటో వచ్చింది.ఎండకు నిలవడ్డ...