అమెరికా తెలుగు కథానిక – 14

అమెరికా తెలుగు కథానిక – 14

అమెరికా తెలుగు కథానిక – 14వ సంకలనం

(మా తదుపరి ప్రచురణ -2019)

(కథలు మాకు అందవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 10, 2019)

1995 నుంచీ మేము ప్రచురిస్తున్న, తెలుగు సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందుతున్న అమెరికా తెలుగు కథానిక పరంపరలో 14వ సంకలనం ఈ 2019వ సంవత్సరంలో వెలువడుతుంది. ఈ గ్రంధం త్వరలోనే జరగనున్న 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ఆవిష్కరించబడుతుంది. ఆ సదస్సు ఎప్పుడూ, ఎక్కడా మొదలైన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. 37 మంది అమెరికా రచయితల కథలతో గత 2017 లో ప్రచురించబడిన అమెరికా తెలుగు కథానిక – 13 సంకలనం అశేష పాఠకాదరణ పొందిందిన సంగతి తెలిసినదే!

రాబోయే 14వ సంకలనంలో ప్రచురణార్ధం మీరు స్వయంగా రచించి, గత రెండు, మూడు సంవత్సరాలలో ఏదో ఒక మాధ్యమం (వ్రాత పత్రిక, అంతర్జాల పత్రిక, బ్లాగ్ వగైరా) లో ప్రచురించబడిన ఒకటి, రెండు మంచి కథలను మా పరిశీలనకు పంపించమని ఉత్తర అమెరికా కథకులను కోరుతున్నాం. అలాగే, సాహితీవేత్తలనూ, పాఠక మహాశయులనూ తాము చదివిన అమెరికా రచయితల కథలలో మంచివి మాకు పంపించి, లేదా సూచించి సహకరించమని కోరుతున్నాం. కథల కాపీ, మరియు తొలి ప్రచురణ వివరాలు కూడా మాకు తెలియపరచండి. కథల సేకరణ మరియు ఎంపిక విషయాలలో తమ సహకారాన్ని అందించమని పత్రికలూ, అంతర్జాల పత్రికల సంపాదకులూ, వ్యక్తిగత & ఇతర బ్లాగులూ, వెబ్ ప్రచురణలూ ఉన్న కథకులనూ, ప్రత్యేకంగా అర్ధిస్తున్నాం.

మీ కథలూ, కథా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: సెప్టెంబర్ 10, 2019.

‘ప్రచురణార్హమైన కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం’

Please send Soft copies only by e-mail to the following:

vangurifoundaion@gmail.com & sairacha@gmail.com

(Unicode Word Preferred. PDF or JPEG attachments are also accepted)

 

For any additional details, please contact any of the following:

Chitten Raju Vanguri (Phone: 832 594 9054) vangurifoundation@gmail.com

Sai Rachakonda: sairacha@gmail.com

Vanguri Foundation of America

3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498

Federal Tax ID; 76-0444238

www.vangurifoundation.blogspot.com

 

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు