Featured Poet: Moinak Dutta
Published fiction writer, poet, teacher,
Short bio:
Born on 5th September, 1977, he has been writing poems and stories from school days. Presently engaged as a teacher of English in a government sponsored institution. Many of his poems and stories are published in national and international anthologies and magazines and also dailies including ‘Madras Courier’, ‘The Statesman’ ( kolkata edition), ‘ World Peace Poetry anthology ‘ ( United Nations), ‘Spillwords’ ( published from New York,USA), ‘Setu’ (published from Pittsburgh, USA,)Riding and Writing ( as a featured poet twice, published from Ohio, USA), ‘ The Indian Periodical’ ‘ Pangolin Review’, ‘ Tuck Magazine’ ‘ Duane’s Poetree’,’Story mirror’, ‘ Tell me your story’ ( literary and travel magazine), ‘ Nature Writing ‘ magazine ( U.K.), ‘ Oddball magazine’ ‘Soft Cartel’ magazine, ‘ Diff Truths’ magazine, ‘ Ethos Literary Journal’,’ The Literary Fairy Tales’ ‘ Defiant Dreams’ ( a collection of stories on women empowerment published by Readomania, New Delhi ), ‘Dynami Zois’ ( a selection of short stories comprised of works of authors from India and abroad) ‘ Muffled Moans’ ( a special anthology against women and child abuse, gender violence, published by Authorspress, New Delhi,) ‘ Quesadilla and other adventures ( an anthology of food poems published by Hawakal Publishers, Kolkata) etc.
Destroyed dream
What animal fervour
What insane mind
What irreligious fever
What brutal kind
Could think of killing so
A dream , a flower, a child?
Alas! We just write and think
By our words we would bring
One day the world from the brink
Of being sunk into the abyss
We just dream of a home
Where all will live in peace,
No violence, no bloodbath,
No mutilation of children
No more scars on human birth,
..
And yet, Asifas die,
Just like Nirbhayas,
And we still think
We are humans, sigh!
చిద్రమైన స్వప్నం
అనుసృజన : సి.వి. సురేష్
ఏది మృగాధారణ
ఏది మనో వైకల్యం
ఏది క్రూరమైన జాలి
ఒక కలనో , ఒక పువ్వునో, ఒక బాల్యన్నో
నిర్దాక్షిణ్యంగా చంపడమేనా?
..
అయ్యో! మేము కేవలం అలొచిస్తాము….రాస్తాము
మా మాటలతో, ఒక రోజు
అంచులవరకు వెళ్ళిన ఈ ప్రపంచాన్ని
ఆ అగాధం లో కూరుకొని పోకుండా తీసుకు రాగలము .
హింస, రక్తతర్పణాలు లేకుండా,
పిల్లల్ని తెగనరికే సంస్కృతి లేకుండా
మానవ జీవితం పై ఎలాంటి మచ్చలేకుండా,
అందరం శాంతితో బ్రతికేందుకు.
మేము, కేవలం ఒక ఇంటికోసం కలకన్నాము
..
అయినా, నిర్భయా లాగే,
అసిఫా మరణిస్తుంది..
అయినా, మేమింకా మనుషులమే అని
భావిస్తాము…నిట్టూరుస్తాము!!
*
మొట్టమొదటి పరిచయం, కవిత, బాగున్నాయి..శుభారంభం.💐కృతజ్ఞతలు.. Cv&sv, sir s..!👍👌
Thanks many….
చాలా ధన్యవాదాలు పద్మ జీ
చాలా బావుంది సురేష్ గారు …చక్కటి ప్రయత్నం అభినందనలు…
Thanks many….
చాలా ధన్యవాదాలు జీ
చిన్న కవితతోనే…
తీవ్రమైన పద బంధాలు వాడకనే.. కవి తను ఎంచుకున్న అంశాన్ని నూరు శాతం పాఠకుడి బుద్ధికి రిజిస్టర్ చేయగలిగారు..
(ఇదే అంశాన్ని కవిత చేసిన కొందరు.. ఎంతో ఎక్కువ మాట్లాడడం వలన.. ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’లుగా తమని తాము చూపుకున్నారు..)
మంచి ప్రారంభ ప్రచురణ…
అభినందనలు.. సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి..
ధన్యవాదాలు విజయ్! మీ ప్రోత్సాహక స్పందనకు.
I thank Afsar jee profusely for the trust and confidence in me and for giving this opportunity to introduce Indian poets/writers writing in English with an apt and appropriate translation by Cv Suresh. Wish to see readers read and post their opinions, comments & suggestions in this column.
Regards
Yours,
Vasudev
బావుంది
నిర్భయ లాగే
అసిఫా మరణిస్తుంది….
మేమింకా మనుషులమే అని భావిస్తాము….
మొత్తం దేశ ప్రజల జీవితాలు ఛిద్రమైన స్వప్నాలౌతున్న కలత కళ్ళ దృశ్యాలే….
మంచి కవి పరిచయం… మంచి కవిత…..
చిన్న చిన్న పద ప్రయోగాలతోనే అద్భుత భావం…
కవిగారికీ, అనుసృజనను అంతే అందంగా చెక్కిన సురేష్ గారికీ హృదయపూర్వక అభినందనలు…..
మంచి కవి పరిచయం. మంచి అనుసృజన. రేషనలిస్టిక్ మరియు పురిటానిస్టిక్ విలువలు గల కవిత.Very very inspirational poetry and very good translation . Kudos to both of you Sirs👌👌👌💐💐💐
ఎప్పటికీ..ఎన్నటికీ పరిష్కారం దొరకని..నిత్య పచ్చిగాయమై..అక్కడో ..ఇక్కడోఎక్కడైనా..
సభ్య సమాజాన్ని తల దించుకునేలా ప్రశ్నిస్తూనే ఉంది…👍
ఆధ్యంతం ఆవేదనతో హృద్యమై సాగిన కవనం..
నేటి సామాజిక సమస్యలకు దర్పణమై..👍
ఇరువురికి అభినందనలు💐
అనుసృజనకు కేరాఫ్..లా మారిన సురేష్ జీ కి ప్రత్యేక అభినందనలు..💐
ధన్యోస్మి. మీ పరిశీలన నిజమే
ప్రతి లైన్ ఆలోచనలో పడేసింది
చాలా అర్థవంతమైన కవిత సర్
అభినందనలు 💐💐💐
Thank you Sir
Thankyou very much for giving an end to my awaiting sir..
Certainly the content of the poem us always very sensitive..The endless brutality on girl child have been condemning by the literary flights along with common man n inculcating a deep thoughts among the society..
This poem you have chosen of Moinak Dutta is also one of such balanced emotions ..
,అనువాదం లో ఎప్పుడూ నాకిష్టమైన మీ పదాల ఎంపిక ఆ భావాన్ని పూర్తిగా నేటివిటిలోకి తీసుకొని రావడం ..రక్త తర్పణం మనో వైకల్యం..ప్రపంచపు అంచులు..
సరళమైన రచనగా ఉన్నప్పటికీ కవి భావాలను చూస్తే బాధ ,ఆశను క్రమ్మేసిన నిరాశ రెండూ ధ్వనించడం ఆలోచించవలసిన అంశం..సారంగా వేదికగా మొదలైన brads n ballads లో .మళ్లీ అనువాదాలు చదవడం సంతోషం.. శ్రీనివాస్ గారు కూడా ఇందులో భాగం కావడం ఆసక్తికరంగా ఉంది…థాంక్యూ CV సర్..థాంక్యూ అఫ్సర్ సర్& సారంగా టీం..
అభిమానంగా చదివి ఆత్మీయంగా స్పందించినందుకు నెనర్లు రాజేశ్వరి గారు
CV Sureshji..
Srinivas Vasudev Garu
Afsar sir…ముందుగా ఈ త్రిమూర్తులు
శత సహస్ర అభివాదములు…an attempt of uncompromising qualitative applause of quantifying poetry..seemless..
wishing all the best for us.. i mean relenquishing readers…we are for sure you will make us touch the shores..tq..
సర్..
ఎంచుకున్న కవితలోని పదాలు ఎంత సరళమో
భావం impact goges like a ferocious pendulum..touching the insane inhuman
n the abyss..
మూల కవిత ఆంగ్లం/పరభాష కాదనిపించేలా
అంతే బుల్లి పదాలు..నాటుకుపోయే భావపరంపర
మీ జోడీకి.. అఫ్సర్ గారికి…అభివాదములండి.
రమేష్ చెన్నుపాటి
థాంక్ యు రమేష్
ముందుగా మీ అనువాదాల అభిమానుల ప్రేమకు ఈ శీర్షిక రూపంలో మంచి కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్. అంతులేని అమానవీయ ఘటనల నేపథ్యంలో ఈ అనుసృజన కవి అంతర్వీక్షణను పరిచయం చేసింది. We just write and think అంటూ కవి తనలోకి తను ప్రయాణం చేసి నిష్కర్షగా చేసిన ప్రకటన ఈ కవిత. శీర్షికకు తొలి ఎంపికే ఇప్పటి స్థలకాలాలకు అవసరమైనదిగా ఉండటం తొలి విజయం. సమకాలీన కవిని పరిచయం చేయటం బావుంది. కవి స్వప్నమెపుడూ ఈ వస్తువు విషయంలో ఛిద్రమవటం పునరావృతమవుతూనే ఉంది. ఆ ఆవేదనను తేలికపాటి పదాల్లో స్పష్టంగా చెప్పిన కవిత. అంతే స్పష్టత గల అనుసృజన వల్లే పై అంశాలన్నీ అర్థమయాయి. You are the translator.. trying successfully to transmit the unique way in which the writer has couched their ideas by grasping writer’s own particular literary style. మృగాధారణ 👌 హింస, ‘రక్తతర్పణాలు’ లేకుండా, ‘మానవ జీవితం’ పై ఎలాంటి మచ్చలేకుండా No violence, no bloodbath No more scars on human birth 👌మేమింకా మనుషులమే అని భావిస్తాము… నిట్టూరుస్తాము 👌ఇది స్వయంగా తెలుగు కవితే అనిపించేలా చేయటం మీకు పెన్నుతో పెట్టిన విద్య అయింది. Kudos sir.
మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు మాధవి గారు
మేం కేవలం ఆలోచిస్తాం,రాస్తాము..
మేం కేవలం ఒక ఇంటికోసం కలగన్నాము..
అయినా..ఏదిఆగడంలేదు..
ఆలోచింపచేసే కవిత..
మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు లావణ్య గారు
Deep thinking poem Suresh Sir wonderful translation.
GOOD INTRODUCTION.
Thanks many Ravinder jee
Feeling extremely gratified to find myself as Featured Poet here, in this wondrous emag. Heartfelt thanks to both the columnists here, specially to Prof. Srinivas Vasudev .
Best wishes for Bards and Ballads.
Many Thanks for the opportunity to introduce you to this part of India and Indian readers. Long live Poetry Moinak
The feature article on Moinak Dutta is cogent and easy to read as well as to assimilate. Shri. Srinivas Vasudev has done a commendable job!👍💐
చాలా బాగుంది సర్ ధన్యవాదాలు మీకు అభినందనలు
fantastically carved.. 👌👌👌
Mrugadharana is a new word for me. Good feature.