గత సంవత్సర కాలంగా ఎన్నో అందమైన కథలను 3 లక్షలకు పైగా పాఠకులకు చేరువ చేసిన ‘SuKatha’ నేడు అదే బాటలో మరెన్నో వైవిద్యభరితమైన కథల్ని అందించే ప్రయత్నంలో భాగంగా ‘ఉ..కొట్టండి – ఉల్లాసం,ఉద్వేగం, ఉత్కంత, ఉత్సాహం నిండిన కథలతో’ పేరుతో ఒక చక్కటి నేపధ్యంతో కథల పోటీని నిర్వహిస్తున్నారు. మొదటి మూడు బహుమతుల మొత్తం 25000/-. ఇంతే కాక సాధారణ ప్రచురణకి ఎంపిక కాబడ్డ కథలకి ఎప్పటిలాగే ‘సుకథ’ నిబంధనలను అనుసరించి పారితోషకం ఇవ్వబడుతుంది. పోటీ గడువు తేది 20-Jun-2018. పూర్తి వివరాలకు storyboard@sukatha.com కి ఈమెయిల్ చేయండి లేదా +91-7981083240 కి కాల్ చేయండి. |

Add comment