రచయిత్రి స్వతహాగా కవయిత్రి కావటంతో కథలు వచన కవిత్వంలా సంబంధిత ప్రపంచ సారాన్ని, మనిషిని అంటి పెట్టుకున్న దుఃఖాన్ని, సందేహాలను, సందిగ్థాలను ప్రశ్నిస్తూ, తిప్పి తిప్పి చూపిస్తూ సాగిపోతుంటాయి.
విమర్శ
సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్
అంబేద్కర్ దృష్టి కోణంలో మనం చూడకపోతే క్వియర్ కమ్యూనిటీ పట్ల తరతరాలుగా సమాజం చూపిన వివక్షను, హింసను విచ్ఛిన్నం చేయటం చాలా కష్టం.
ఒక్కో కథ ఒక్కో గోస..
రాజితోని కూసుంటే మూలకున్న ముప్పై ముచ్చట్లు చెప్తది.. ఆ ముచ్చట్లే కథలైతయ్.. ఆ కథలే పుస్తకాలైతయ్.. రేపు రేపు ఈ పుస్తకాలే తెలంగాణా యాసను దాసుకునే అల్మారిలైతయ్
ఆదివాసీ చూపులోంచి భారతం కథ
రెండు భిన్న జాతుల మధ్య ప్రేమ కథ. ఈ నవలతో భారతంలోని గిరిజన పాత్రల వైపు చూపు మళ్ళేలా చేశాడు సూఫీ.
ఈ కథ వొక్క పంజాబ్‌కే పరిమితం కాదు!
ఇక ప్రేమ, పరువు పేరిట వెదజల్లే విషం, మారణహోమం అన్ని ప్రాంతాల్లో వున్నదే. ఎవరూ దానికి అతీతం కాదు.
సామాజిక జీవనానంద తాండవం
కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా బహుముఖాల్లో పాఠకులకు పరిచయమైన సాహితీవేత్త డాక్టర్ కె.జి.వేణు. అనేక పుస్తకాలపై తన సమీక్షావ్యాసాల ద్వారా ఇటీవలి కాలంలో పాఠకులకు దగ్గరయ్యారు...
