రావడం
వెళ్ళిపోవడం
వొక క్షణంలా
వో జీవితంలా
అందరూ
వస్తారు
అందరూ
వెళతారు
కొందరు
మాత్రం
మన మధ్యే
మిగులుతారు
కొందరు
రాస్తారు
మరికొందరు
గుర్తుచేస్తారు
వుండలేకా
వెళ్ళలేకా
కాలగమనంలో
అలా చెదిరిపోతారు
జననం
మరణం
రెప్పకవతలా
రెప్పకివతలా.
*
రావడం
వెళ్ళిపోవడం
వొక క్షణంలా
వో జీవితంలా
అందరూ
వస్తారు
అందరూ
వెళతారు
కొందరు
మాత్రం
మన మధ్యే
మిగులుతారు
కొందరు
రాస్తారు
మరికొందరు
గుర్తుచేస్తారు
వుండలేకా
వెళ్ళలేకా
కాలగమనంలో
అలా చెదిరిపోతారు
జననం
మరణం
రెప్పకవతలా
రెప్పకివతలా.
*
Copyright © Saaranga Books.
Add comment