ఒక్కసారి..కాదు..కాదు అద్దం చూసుకుంటానా చిన్నప్పుడు అమ్మ ఎంత కాటుక పెట్టిందో కళ్ళల్లో స్వప్నాలు ఇంక నాకేం భయం!! ఆధ్యాత్మికతనే వ్యాపకం గా మార్చుకుని అక్షరం నా ఊతకర్ర * |
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
ఒక్కసారి..కాదు..కాదు అద్దం చూసుకుంటానా చిన్నప్పుడు అమ్మ ఎంత కాటుక పెట్టిందో కళ్ళల్లో స్వప్నాలు ఇంక నాకేం భయం!! ఆధ్యాత్మికతనే వ్యాపకం గా మార్చుకుని అక్షరం నా ఊతకర్ర * |
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
Copyright © Saaranga Books.
జీవిసత్యాలను విప్పి చెబుతూ
మనోబలం ఊతంగా ముందు కుసాగే
మీ కెన్దుకు భయం ?
….బాగుందండీ మీ కవిత
-ఆదూరి.
చెక్కు చెదరని జీవన సత్యపు కవితాంశం బాగుంది మేడమ్ గారు.
వాస్తవికతకు అద్దం పట్టిన కవిత …స్ఫూర్తిదాయకమైన కవిత.
అందరికీ స్ఫూర్తి నిచ్చే చక్కని కవిత. బావుంది, మేడం !
ఎంత అదృష్ట వంతురాలివి..మనసు చైతన్య స్రవంతి అయి..నూతన కథల విలువలు కట్టుకుంటూ,సుమధుర కవన రాగాలు శృతి చేసుకుంటూ..కహిత వేదిక లపై నీ కలం…నిత్య కధకళి.
చేస్తూ…
ఈ నృత్య హేల ఇలా నిరంతరం కొనసాగాలని..
మాకు సుభద్ర అక్షర వర్ష హర్షను భూతి
అందుతూ ఉండాలని..
మనసారా కాంక్షిస్తూ..నిన్నభి నందిస్తూ..
సావిత్రి