తానా ప్రపంచ స్థాయి కవిత్వ పోటీలు 2020 గడువు జూన్ 15. మీ కవితలకు ఇదే ఆహ్వానం. ఇరవై పంక్తులకు మించని కవితలు పంపించండి. ఒకరు ఒక కవిత మాత్రమే పంపించాలి. మిగిలిన వివరాలు ఆహ్వాన పత్రంలో చదవండి.

Copyright © Saaranga Books.
Add comment