అవును, పొరపాటే!

అవును, పొరపాటే!

టీవల జరిగిన కొన్ని పరిణామాల్లో సారంగ పత్రిక తరఫునసంపాదకులుగా మా బాధ్యతల్లో జరిగిన పొరపాటును నిజాయితీగా సాహిత్యలోకం ముందు ఒప్పుకుంటున్నాము.  గీతాంజలి కథ తో పాటు రాసిన స్టేట్మెంట్ లో రచయిత వివినమూర్తి మీద చేసిన వ్యక్తిగత విమర్శలను ఎడిట్ చేయకుండా వేయడం పొరపాటు. దీనివల్ల రచయితలకుపాఠకులకు జరిగిన మనస్తాపానికి చింతిస్తున్నాము.

ఇక ముందు ఎడిటింగ్ విషయం లోనుకామెంట్ల  మోడరేషన్  విషయం లోనూ మరింత జాగ్రత్తగా వ్యవహరించగలమని తెలియచేస్తున్నాము. ఏడేళ్ళ  సారంగ దీర్ఘ  ప్రయాణంలో  తప్పొప్పులను మన్నిస్తూ  వెంట నడుస్తున్న సాహిత్య లోకానికిమిత్రులకు మరో సారి ధన్యవాదాలు. 

*

ఎడిటర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు