అనువాదాలు

నల్లని రక్తం పరిచిన ఎర్రని తివాచీ 

చదువుతున్నంత సేపు దుఃఖపు జీర గొంతు వీడి పోలేదు, మనసు ఆర్ద్రమై, ఆ కలానికి అక్షరం జతచేసిన వారి ధైర్యానికి, ఆ సమయానికి వేల వేల జోహార్లు చెప్పకుండా వుండలేకపోయాను.

చివరకు మిగిలింది!

మూలం : లియో టాల్‌స్టాయ్ (How Much Land Does a Man Need?) ఇంగ్లీష్ : లూయిస్ మౌడ్   మీరు నన్ను ‘ఓవర్ గాడు’ అనుకోవచ్చు- ఊహ తెలిసినప్పట్నుంచీ ఏదోటి చదవకుండా గడిచిన రోజు ఒక్కటి కూడా లేదు. అయినా- సాహిత్యంలో...

యుద్ధ క్రీడ

మలయాళీ కవి  అక్బర్ కేరళలోని ఎర్నాకులంలో పుట్టి పెరిగారు. ఇప్పటి వరకు వీరి కవితా సంపుటులు మూడు ప్రచురితమయ్యాయి. వీరి కవితలు వివిధ మలయాళీ పత్రికల్లో, అనువాద కవిత(లు) ఇండియన్ లిటరేచర్ పత్రికలో అచ్చు అవడం విశేషం. వీరి...

ఇంద్రప్రస్థం లో ఏమీ మిగలదు 

మూలం: కె సచ్చిదానందన్  లేదు. ఇంద్రప్రస్థం లో ఏమీ మిగలదు. గడ్డకట్టిన నెత్తురు మట్టిపెళ్లలుగా మారిపోయింది, శవాలు శిలాజాలైనవి. ఇక తవ్వడానికేమీ లేదు: నాణేలు లేవు, మునిపోయిన ఓడల తెరచాపలూ లేవు దేవాలయాల గోడలపైనుండి విరిగిపడ్డ...