ఈ ప్రేమ కథ కూడా ఒక మలుపు తిరగాలనుకుంది.
రచయిత బి.అజయ్ ప్రసాద్ 50 ఏళ్ల కిందట బాదర్ల దశరధరామయ్య, రాఘవమ్మ దంపతులకు 1972 జూన్ 9న జన్మించారు. ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ గా జీవిక కొనసాగిస్తున్నారు.
2005లో వచ్చిన తన మొదటి కథ ‘మరుభూమి’ తో రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 50 కి పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. వాటిలో 30 కథలతో రెండు కథా సంపుటాలు ‘లోయ, గాలి పొరలు’ పేర్ల తో ముద్రించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, తమిళ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.
తన సహ రచయితల యదార్థ జీవిత వృత్తాంతాలతో తీసిన ‘ఒక వెళ్ళిపోవాలి’ ఫీచర్ ఫిల్మ్ కోసం తన పాత్రకు మాటలు రాసి అందులో నటించారు.
Add comment