‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
- on గల్ఫ్ తెలుగు బతుకుల పోస్టుమార్టం రిపోర్ట్పుస్తకం ఎవరు ప్రచురించారు, ఎక్కడ దొరుకుతుంది ఇంటలో ఉంది లాంటి వివరాలు ఇస్తే బాగుండేది.
- on అప్పిగాడుగాంధీ గారు కథ బాగుంది.సరళంగావుంది.ఆసక్తిగా చదివించింది.అంతా మనమంచికే అని అనుకోవాలనే ప్రబోధాన్ని అందించింది
- on ఊపిరి సాక్షిగాthank you so much sir
- on అండమాన్ సముద్రంThank you రాజు గారూ మీ మాటలు వేల వరహాల మూటలు
- on అండమాన్ సముద్రంమీ మాటలు Mean a lot
- on ఆ దారెక్కడో…చాలా ధన్యవాదాలండి 🙏😍☘️
- on జరగకూడని తప్పుఇటువంటి కథ ఈ మధ్యకాలంలో చదవలేదండీ. మీరు చెప్పినట్టు ఈ కథ జీవితాంతం వెంటాడుతుంది.
- on అమ్మా నాన్నల ప్రేమ వెలుగు!Wonderful article on an amazing poem
on నట్రాజు పెన్సిలుకృష్ణుడి కాళీయమర్ధనాన్ని ఈ కథకు ప్రతీకను చేసిన తీరు బావుంది. ఈ కథలో ముఖ్యపాత్ర పేరు "మురారి", కృష్ణుడిలానే బాలుడు. పాలు, పెరుగు, వెన్నలు ఇష్టమైన కృష్ణుడిలానే...- on అమ్మా నాన్నల ప్రేమ వెలుగు!థాంక్యూ సర్
- on “బాల్యం నాకు గొప్ప వరం”థాంక్యూ సర్
- on జరగకూడని తప్పుగుండెను మెలిపెట్టింది మేడం.. ప్చ్...
- on అండమాన్ సముద్రంచాలా బావున్నాయి. పదచిత్రాలన్నీ దృశ్యమానం చేస్తున్నాయి. ప్రతి పాదంలో తడి, భావుకత అండమాన్ సముద్రాన్ని ఊహించుకోమంటోంది. అభినందనలు రవిప్రకాష్ గారూ
- on కథలు ఇలా రాయకూడదు..చాలా విలువైన కథా పాఠాలు చెప్పారు సత్యప్రసాద్. ఒక పుస్తకంగా తీసుకు రండి.
- on జరగకూడని తప్పుఇది కేవలం కథ మాత్రమే. అస్సలు వాస్తవం కాదు అని చెప్పండి నిర్మల గారూ! ప్లీజ్.
- on అండమాన్ సముద్రంఎప్పటి మీ కవిత్వంలా ఆహ్లాదకరంగా ఉన్నాయి..
- on అడవికి పోదాం… పులులని చూద్దాం… ఛలో… ఛలో…Meme velli chuusina vidham gaa , chaalaa baagaa cheppaaru ...Thanks ...
- on ప్రయాణం ఆపని కవితPoet vijayachandra a progressive oriented ,reflects in his poems all human struggles a common man interacts in his day to...
- on జరగకూడని తప్పుఎంత భయంకరమైన కథ. I ఆలోచన రావడానికి మూలం ఏమిటో మరి.
- on అండమాన్ సముద్రంThank you Mam
- on అండమాన్ సముద్రంమీ కవి హృదయానికి కవి సమయానికి ధన్యుడ్ని
- on అండమాన్ సముద్రంఆకెళ్ళ వారికి నమస్సులు ధన్యవాదాలు 🙏💐🙏
- on అండమాన్ సముద్రంమీ కవి హృదయానికి కవి సమయానికి ధన్యుడ్ని
- on ఆ దారెక్కడో…చక్కని కవనాలు.👏👏
- on కథలు ఇలా రాయకూడదు..ఇంత ఓపికతో , ఇంత వివరంగా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మాలాంటి కొత్త తరం రచయితలకి మీరు ఇక్కడ అందించిన ఇన్సైట్స్ ఎంతో అమూల్యమైనవి, బయట...
- on అండమాన్ సముద్రంExcellent sir
- on ఆ దారెక్కడో…Thank you sir🙏😍
- on అండమాన్ సముద్రంప్రపంచం cloud storage కి shift అయినట్టు గా నే, మీ Andaman experience స్పందనలన్నీ మీరు మీకు తెలియకుండానే మీ personal cloud memory లో...
- on కథలు ఇలా రాయకూడదు..ఇన్ని వ్యాసాల మీ కృషి అమూల్యం సత్యప్రసాద్ గారూ. ఇందుకోసం ఎంతెంత సమయం కేటాయించి ఉంటారో నేను ఊహించగలను. తప్పనిసరిగా పుస్తకంగా తీసుకురండి. అభినందనలు.
- on ఎవరీ ముగ్గురు కొలంబస్ లు!?సుభద్రాదేవి గారి పుణ్యమాని సోమరాజు సుశీల గారి ఆహ్లాదకర, ఆరోగ్యకర; అదే సమయంలో వ్యంగ్యాత్మక సమయాల్ని అనుభూతించగలిగాను. ముగింపులోని చమక్కులు మరింతగా ఆకట్టుకున్నాయి. సుభద్రాదేవి గారికి అభినందనలు,...
- on కథలు ఇలా రాయకూడదు..ఇంత వివరంగా మాకు కథలు ఎలా రాయకూడదో చెప్పినందుకు ధన్యవాదాలు అరిపిరాలగారూ.
- on కథ చేరే గమ్యంపాఠకులను ఎలా గౌరవించాలో మీ కథాలజీ తో చాలా బాగా అర్థమైంది అరిపిరాలగారూ. ధన్యవాదాలు.
- on అండమాన్ సముద్రం🙏
- on అండమాన్ సముద్రంThsnk you sir
- on అండమాన్ సముద్రంLyrics reflects Sweet bells of waves and harmony. Highly inspiring shore weather with melodious heavenly music in heart
- on అండమాన్ సముద్రంLyrics reflects Sweet melody of waves and harmony. Highly inspiring shore weather with melodious heavenly music in heart
- on యే మేరా ప్రేమ్ పత్ర్ పఢ్ కర్…..ఒక మధురమైన ప్రేమ గాధను విరహ గాధగా మారినందుకు వచ్చిన అద్భుతమైన పాటలను బాగా వివరించారు..
- on జెంజమైవోర్లుఎంతమంది జెంజమైవోర్లు ఇలా జాతికి చదువులు దక్కకుండా చేశారో కదా! భారతి ఏ కథ చెప్పినా దానిలోని సామాజికాంశాలు చాలా ఆలోచింపజేస్తాయి. కాకపోతే అదేదో సందేశం యిస్తున్నట్టు...
- on అండమాన్ సముద్రంThank you andi
- on అండమాన్ సముద్రంThank you sir
- on అండమాన్ సముద్రంThank you andi
- on నట్రాజు పెన్సిలుథాంక్స్ అండి
- on అండమాన్ సముద్రంచాలా చక్కగా అండమాన్ సముద్రం గురించి వర్ణించారు.ఇది చదివాక అండమాన్ సముద్రాన్ని దర్శించాలనే కోరిక కలుగుతోంది
- on అండమాన్ సముద్రంI remember my trip to Andaman and Nicobar islands where the beauty of the nature is astonishingly breathtaking. But the...
- on కొత్త సాహిత్య విమర్శకి నెలవు -రాయలసీమమార్క్సిస్ట్ కోణం నుండి మొదలవ్వాల్సిందే విమర్శ ఆహ్వానిస్తున్నా మీ పరిచయాన్ని
- on అప్పిగాడుముగింపు పెళ్లి నుండి నచ్చలేదు కథ నడిపించిన విధానం బాగుంది
- on జరగకూడని తప్పుకథనం బావుంది పేదరికం ఎంతవరకు తెచ్చిందో
- on కులానికీ మనిషికీ మధ్య.. ఒక ప్రశ్నథాంక్స్ శ్రీనివాస్ గారు 🙌
- on అండమాన్ సముద్రంమీ కవిత్వం లో చిన్న పదాలు.. పెద్ద భావాలు.. బావున్నాయ్ సార్
- on నట్రాజు పెన్సిలుసుదర్శన్ బుదూరి కథ చాలా బాగుంది...
