మన కథకి అట్టడుగు బతుకు పరిమళం అద్దిన ప్రముఖ కథారచయిత తుమ్మల రామకృష్ణ ఇక లేరు. ఆయనకి నివాళిగా ప్రముఖ విమర్శకులు దార్ల వెంకటేశ్వర రావు చేసిన ప్రసంగం ఇది.
ఆచార్య తుమ్మల రామకృష్ణ అధ్యాపకత్వంతో పాటు ఒక కథారచయితగా ప్రఖ్యాతులు. రాయడంకంటే చదవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వమని చెప్తుండేవారు. తెలుగు వచనకవిత్వంతో పాటు వచనాన్ని కూడా యథాతధంగా తన ప్రసంగాల్లో చెప్పేవారు. బహుజన సాహిత్య భావజాలాన్నే రాసినా దాన్ని ధ్వన్యాత్మకంగా కథనీకరించగలిగే నైపుణ్యం గలవారు.
సారంగ యూట్యూబ్ చానెల్ లో చూడండి-
Add comment