అనువాదాలు

మరుభూమిగా మారిన మాతృభూమీ!

శప్తభూమి! Curse:(Pablo Neruda)   బొరియలు బొరియలై మరుభూమిగా మారిన మాతృభూమీ! నమ్ము నా మాట: నీ వెలిబూది లోంచి నీవు నిరవధిక నీటిఊట మీది *నిర్మరణ నీరజమై పైకి లేస్తావు. ఎండి పిడచగట్టిన నీ నోరు పాలరిక్కల రొట్టెముక్క;...

కినొసాకీ వెళ్ళినప్పుడు

జపనీస్‌ మూలం: నవోయ షిగా ఇంగ్లీష్‌ నుంచి అనువాదం: మెహెర్‌ యమనొతె దారిలో ఒక ట్రాలీ కారు నన్ను గుద్ది, గాల్లోకి విసిరి పడేసింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఒక్కణ్ణీ బయల్దేరి తజిమాలో వేడినీటిబుగ్గలకు ప్రసిద్ధమైన కినొసాకీ...

చీకటి గుసగుస…

  నువ్విక ఏ దీపాలూ వెలిగించకు నీవు నన్ను చూసి దు:ఖించడం చూడలేను   ఈ ఖాళీతనపు ఉనికి నన్ను మెల్లగా వశపరచుకుంటోంది   ద్వారాలన్నీ బంధించి ఇక ఎవరినీ రానీయకు నీకు తెలిసిన నేను ఇక ఆ నేనుగా లేను!   చీకటి నా...