దిగులంతా మానవత్వం గురించే!

ఇన్ని వర్ణచిత్రణాల మధ్యన రోహిణి జీవన తాత్విక స్పృహని మరువలేదు. బతుకు అర్ధం, పరమార్ధం- కడకు మనిషి చిత్తవృత్తినీ, ప్రవర్తననూ సరళ రేఖపై నిలుపుతాయని తెలిసిన సత్యాన్ని శ్రేయోభిలాషతో మంచి కవితలుగా సంపుటిలో చేర్చారు.