కాకినాడ నుంచి హ్యూస్టన్ దాకా…

వంగూరి చిట్టెన్ రాజు-….క్లుప్తంగా రాజు వంగూరి. ఈ పేరు వినని తెలుగువారు అతితక్కువంటే అతిశయోక్తి కాదు.   నలభయయిదేళ్ళ క్రితం ఈ అమెరికా దేశానికి వలసవచ్చి, హ్యూస్టన్ వాస్తవ్యులుగా స్థిరపడిన  వీరు తొలితరం తెలుగు  డయాస్పోరా కథా రచయితల్లో అగ్రగణ్యులు. రెండొందలకు పైగా వీరు రచించిన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, ఆపై వారు స్థాపించిన  “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ” అనే సాహితీ సంస్థ ద్వారా తొమ్మిది పుస్తకాలుగా వెలువరించబడ్డాయి.  స్వదేశానికీ, విదేశానికీ మధ్య సంస్కృతీ, … Continue reading కాకినాడ నుంచి హ్యూస్టన్ దాకా…