జయప్రభ కవిత్వం

జయప్రభ కవిత్వం

ఆడతనాన్ని చున్నీలతో, పైటలతో దాచుకోమని కాదు… ఆ పైటల్ని తీసి తగలెయ్యమని చెప్పిన తిరుగుబాటు కవిత్వం కవయిత్రి జయప్రభ కలానిది.

Staring ఎంత ఇబ్బందికరంగా వుంటుందో దాన్ని ప్రతిరోజూ అనుభవించే మహిళలకు తెలుస్తుంది.  ఆ చూపుల్ని తిరిగిచ్చేరోజొకటి రావాలని ఆమె ఎదురుచూశారు.

స్త్రీల సమస్యలపై ఆమె విస్తృతంగా రాశారు. ప్రశ్నించారు. కలవరపెట్టారు. స్త్రీవాద కవయిత్రిగా ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.  మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు జయప్రభ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం ఒక proud moment.  ఆమె రాసిన ప్రేమ కవిత్వం  అనువదించారాయన.

తేనెలొలికే melancholic కవితలతో పాటు, గుండెల్లోకి దిగే పదునైన కవిత్వాన్ని జయప్రభ మనకందించారు. ఆమె సంచలనాత్మక కవిత ‘పైటని తగలెయ్యండి’ , ‘స్పర్శానురాగాల్నిఆలపిస్తూ’ (sensuous poem) చదివానిక్కడ.

ఝాన్సీ పాపుదేశి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు