ఈ కథ అనువాదం నాకు చాలా పెద్దపాఠమే!

కాళీపట్నం రామారావుగారి ఆర్తి కథ గురించి, కథలో ఈనాటి వ్యవస్థగురించి రచయిత అవగాహన, భావజాలం – వీటిమీద చాలా చర్చలు జరిగేయి,  జరుగుతున్నాయి. కానీ శిల్పం, శైలిగురించిన ప్రస్తావన నేను చూడలేదు. బహుశా సిద్ధాంతవ్యాసాల్లోనో ఉపన్యాసాల్లోనో ఎవరైనా ప్రస్తావించేరేమో నాకు తెలీదు. ఈ అనువాదం మొదలు పెట్టేక నాకు కొన్ని విషయాలు తోచేయి. ముఖ్యంగా నేను అనువాదాలు చేసి చాలాకాలం అయినందున కూడా మళ్లీ హరిః ఓం అని మొదటికొచ్చినట్టు అనిపించింది. హెచ్చరిక. నేను కాళీపట్నం రామారావుగారి … Continue reading ఈ కథ అనువాదం నాకు చాలా పెద్దపాఠమే!