ఆమె పలుకు బంగారం 

ఆ రోజుల్లో రాత్రి 9.30 కి ఆకాశవాణి నుంచి లైవ్ నాటక ప్రసారాలు. ప్రి రికార్డింగ్ లేదు, ఎడిటింగులు లేవు, చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది.

సత్యం శంకరమంచి “భోజన చక్రవర్తి” ఆడియో-1

ఎప్పుడో మనమెక్కడో చూసి మరిచిపోయిన అపరిచితల్లాంటి కథలు. ఇక్కడే మన పక్కనే నిలబడి మనల్నే గమనిస్తున్న చిరపరిచితుల్లాంటి కథలు.

కులాల అడ్డుకట్టలు దాటుకొని…!

ఎనభై ఆరేళ్లు నిండాయి.  జ్ఞాపకాలు జారిపోలేదు.  గొంతు జీర పోలేదు.  జీవితం మీద ఫిర్యాదులు లేవు.  ఏ  కమ్యూనిష్ట్ సిద్ధాంతాలనైతే ఆవిడ నమ్ముకున్నారో అవి ఎన్ని కష్టాలొచ్చినా వంగిపోకుండా నిలబెట్టాయి.  అందుకే ఈ వయసులో...

నిషేధాలూ నిఘాల మధ్య …

నంబూరి  పరిపూర్ణ గారి వీడియో ఇంటర్వ్యూ: రెండో భాగం

బతుకును ‘పరిపూర్ణం’ చేసుకున్న మనిషి

చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తి డిప్రెషన్ లోనికి వెళ్ళేవాళ్ళకీ, ఆమె జీవిత కథ “వెలుగు దారులలో ....” ఓ చక్కటి మందు.

ఎందుకు రాశానంటే…

ఆయన తన ఆత్మకథలో కనబరచిన ఫ్రాంక్ నెస్,కుండబద్దలుకొట్టినట్టు విషయాన్ని బహిర్గతం చేయటం ఆశ్చర్యపరచేవే.

ఏపక్షికీ చెప్పకు  

కొండపై ఏమి వుందో
నేలకు తెలియనివ్వకు
మన్ను విరగబడి నవ్వుతుంది

ఆ చలం ఊహలే ఇప్పటి సైన్సు : ప్రముఖ అనువాదకురాలు వసంత

ఆమె రచనలు ఎక్కడా అనువాదాలని చదువుతున్నట్టు అనిపించవు, స్వీయ రచనలలాగే అనిపిస్తాయి. ఇలాంటి కళ కొద్దిమంది అనువాద రచయతలలోనే చూస్తాం.

ఆడియో / వీడియోలు