విమర్శ

“రాణీ, నీగొంతులో మిర్చిమసాలా ఘాటు వుందమ్మాయ్”

ఆమె మొట్టమొదటి పాట 1951లో పాడితే, 1953లో "దేవదాసు" లో పాడారు అంటే సుమారు పదీ, పదకొండేళ్ల వయసులో పాడారన్నమాట.

సోమాలియా మేక: ఎప్పటికీ నేటి కథ!

నిజానికి దేశవాళీ చర్మంకింద దేశవాళీ నివసించడం లేదు. అమెరికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, జర్మనీ వంటి రాజ్యాలు నివసిస్తున్నాయి.

మెరుపులు, మలుపుల్లేని ఓ తాత్విక కథ

ఆ మాటకొస్తే కథలో పెద్దగా మెరుపులు, మలుపులు లేవు. సత్యజిత్ రే సినిమాలలోలా ఓ చెట్టు, కుండ, తాటాకు గొడుగు, నది, బర్రెలు కడిగే వాడు, ముసలిది అంతే! అయితేనేం చిన్న చిన్న మాటలలో పెద్ద పెద్ద  జీవిత సత్యాలు కనిపిస్తాయి. ...

పారిజాత పరిమళంలాంటి సినిమా 

అందమైన రూపంలో చుట్టుపక్కలే తిరుగుతున్నంత సేపూ, డ్యాన్ కు షూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనే లేదు. కన్ను వాచిపోయి, ముఖమంతా చెక్కుకుపోయి, ఇంచుమించు నిర్జీవంగా, మంచంపై పడున్న ఆ అమ్మాయిపై అతడికి వాత్సల్యం కలిగింది.

37 ఏళ్ళుగా తొలుస్తున్న కథ ఇది!

 మనసు లెదగకుండా మనుషు లెదుగుతున్న కాలం. మనుషులెదగకుండా దేశం ఎదుగుతున్న కాలం; ఈ "రికార్డులు'' ఏదో రకంగా తిరుగుతూనే ఉంటాయనుకుంటాను.